సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీరంగూడ డివిజన్ ఏ పార్టీకి దక్కుతుంది?

ఇంద్రధనుస్సు ప్రతినిధి: రానున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీరంగూడ డివిజన్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? బీరంగూడ డివిజన్లోని…

అమీనుపూర్, బీరంగూడ డివిజన్ల సమస్యలను సైబరాబాద్ మున్సిపల్ కమీషనర్ కు తెలిపిన కాటా శ్రీనివాస్ గౌడ్

▪️ అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్లలో ప్రజల ఇబ్బందులను వివరించి – సిఎంసి కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన “కాటా శ్రీనివాస్ గౌడ్” ఇంద్రధనుస్సు…

బీరంగూడ గుట్ట శివాలయంలో ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు జాతర! మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష జరిపిన ఎమ్మెల్యే జిఎంఆర్!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న…

GHMC కమీషనర్ గారికి ధన్యవాదాలు!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: GHMC డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300 వరకు పెంచినప్పుడు 9-12-2025 తేదీన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు…

టాటా సంస్థ ఆధ్వర్యంలో రామచంద్రాపురం ఐటిఐ లో నూతన కోర్సులు..- ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను టాటా సంస్థ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతుందని.. ఆధునిక…

పహల్గాం దాడికి నిరసనగా బీరంగూడలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన నందారం నరసింహ గౌడ్!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తాజా అమీనుపూర్ మున్సిపల్ మాజీ…

కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు వేసిన బిఆర్ఎస్ పార్టీ!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బిఆర్ఎస్ పార్టీ తరపున సుప్రీం కోర్టులో…

ఇంద్రధనుస్సు మీడియా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు!!

ఇంద్రధనుస్సు మీడియా ఆన్ లైన్ న్యూస్ వెబ్సైట్స్ చూస్తున్న అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు! సంవత్సరంలో వచ్చే ఇరువది నాలుగు ఏకాదశుల్లో…

పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి! జలమండలి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: జలమండలి ఆధ్వర్యంలో ఓ ఆర్ ఆర్ ఫేజ్-2 పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతి…

మిత్రులకు, వీక్షకులకు, శ్రేయోభిలాషులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు!!