Beeramguda.Com వెబ్ సైట్ ప్రారంభించిన ఇంద్రధనుస్సు మీడియా డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వర రావు!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఆంగ్ల నూతన సంవత్సరం 1-1-2026 గురువారం రోజున ఇంద్రధనుస్సు ఆఫీసులో జరిగిన ఒక కార్యక్రమంలో Beeramguda.Com రియల్ ఎస్టేట్ వెబ్ సైట్ ను ఇంద్రధనుస్సు మీడియా డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వర రావు గారు ప్రారంభించారు. బీరంగూడ పేరు మీద ప్రారంభించిన రియల్ ఎస్టేట్ వెబ్ సైట్, ప్రాపర్టీలు కొనేవారికి మరియు అమ్మే వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. బీరంగూడ పరిసర కాలనీల్లోని స్థానిక ప్రజలు ఈ వెబ్ సైట్ ను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. Beeramguda.Com త్వరితంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *