వీక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు!

మున్సిపల్ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఎన్నికల సంఘం!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అడుగులు పడ్డాయి. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి…