
పటాన్ చెరు నియోజకవర్గంలోని కేరళ సౌహృద కాల వేది అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్ లో నిర్వహించిన ఓనం వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో రవీందర్, పీటర్, రవి గౌడ్, మహేష్ గౌడ్, ప్రెసిడెంట్ వినోద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రవీంద్రన్, జనరల్ సెక్రటరీ వినోయ్ జోసెఫ్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.