
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా పటాన్ చెరు పట్టణంలో ఎట్టయ్య గారి కుమారుడు దేవ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో పాల్గొన్న పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, మండల ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ టి కుమార్, రామరాజు, సత్యనారాయణ ముదిరాజ్, రవి ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు