
ఇంద్రధనుస్సు ప్రతినిధి: యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులకు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించారు.
పటాన్ చెరు నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ నాయకులు : సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీహరి గౌడ్, హనుమంతు అనిల్, పటాన్ చెరు అసెంబ్లీ ప్రెసిడెంట్ నవీన్, పటాన్ చెరు అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ నరేష్ రెడ్డి, ఉమర్, పటాన్ చెరు అసెంబ్లీ జనరల్ సెక్రటరీలు శివ యాదవ్, కుమ్మరి శివకుమార్, అనిల్ గౌడ్.
పటాన్ చెరు మండల ప్రెసిడెంట్ సంగమేష్, పటాన్ చెరు మండల వైస్ ప్రెసిడెంట్ ఇషాన్ సింగ్, జిన్నారం మండల్ ప్రెసిడెంట్ సురేష్, జిన్నారం వైస్ ప్రెసిడెంట్ గంగురాజు, అమీన్ పూర్ మండల్ ప్రెసిడెంట్ ఆదిత్య వినాయక రెడ్డి, అమీన్ పూర్ మండల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్ ఆర్ సి పురం మండల్ ప్రెసిడెంట్ సాయినాథ్ రెడ్డి,
గుమ్మడిదల మండల్ ప్రెసిడెంట్ రామచంద్ర గుప్త