బీరంగూడ – కిష్టారెడ్డిపేట రహదారి పరిధిలో జంక్షన్ల అభివృద్ధికి నిధులు – ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట ఔటర్ రింగ్ రోడ్డు వరకు 68 కోట్ల రూపాయలతో చేపట్టిన 100 ఫీట్ల రహదారి…