
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం, శాస్త్ర & సాంకేతిక శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారి పెళ్లిరోజు సందర్భంగా, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా గారు వారి నివాసానికి వెళ్లి, పుష్పగుచ్ఛం అందించి, ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.