
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీన్పూర్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు అనిల్ చారీ గారి ఆధ్వర్యంలో గావ్ ఛలో బస్తీ ఛలో కార్యాచరణలో భాగంగా : 1. స్ధానిక ఎం.పి.పి స్కూల్లో స్వచ్ఛ భారత్ 2. స్ధానిక శంభుని గుడి వద్ద గోశాల్లో స్వచ్ఛ భారత్ 3. స్ధానిక మల్లికార్జున భ్రమరాంబిక స్వామి దేవాలయ దర్శనం 4. స్ధానిక సీనియర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని వారి సేవలను గుర్తిస్తూ సన్మానం. నేటి కార్యక్రమాల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆగారెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు రఘు, చిరంజీవి, లక్ష్మయ్య, మహీందర్, భాస్కరరెడ్డి, ప్రశాంత్, మహిళా మోర్చా నాయకురాళ్ళు రమాదేవి, విద్యుల్లత, ఉషశ్రీ, బూత్ అధ్యక్షులు నందుకుమార్, శంకర్, అంజిలయ్య తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.