బీరంగూడ శివాలయం చౌరస్తాలో, బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అమీనుపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ పిసిసి అధ్యక్షుడి పిలుపు మేరకు, పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్…