
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా “నవతెలంగాణ దినపత్రిక“ నూతన సంవత్సర-2025 క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.