
ఇంద్రధనుస్సు ప్రతినిధి: జిన్నారం మండలం మాదారం గ్రామంలోని కొలన్ అనంతరెడ్డి గార్డెన్స్ లో కొలన్ చంద్రపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.