
ఇంద్రధనుస్సు ప్రతినిధి: జానకంపేట్ గ్రామంలో పటాన్ చెరు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ 15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.