
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ ఎడ్ల రమేష్ గారు తన అనుచరులతో వెళ్లి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారిని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు ఎడ్ల రమేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు.