
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ కాలనీలో శంకర్ స్వామి మరియు మాధవ్ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో అమీనుపూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన జాయ్ డ్రైవ్ ఇన్ వ్యాపార సంస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, బోయిని బాలమణి బాల్రాజ్, కో ఆప్షన్ సభ్యులు తలారి రాములు, సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.