మెట్రో రైల్ పొడిగింపుకు కృషి చేసిన మెదక్ ఎంపీ గారిని సన్మానం చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎడ్ల రమేష్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి సంప్రదింపులతో వారు తీసుకున్న ప్రత్యేక చొరవతో మియాపూర్ నుండి పటాన్ చెరు వరకు మెట్రో రైల్ పొడిగింపుకు కృషిచేసిన రఘునందన్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకులు పటాన్ చెరు నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *