
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన పటాన్ చెరు గౌడ సంక్షేమ సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ విజయానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం అందజేశారు. హాజరైన స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు.