ఎన్నికల నోటిఫికేషన్ జారీతో పటాన్ చెరు నియోజకవర్గంలో మొదలైన నామినేషన్ల పర్వం!!

తెలంగాణ శాసన సభ ఎన్నికల కోసం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్ల పర్వానికి తెర లేచింది. పటాన్ చెరు నియోజకవర్గంలో నిన్న, ఈ రోజు కలిపి 4 నామినేషన్లు వేశారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు, ఒకరు రాజకీయ పార్టీ నుంచి నామినేషన్లు వేశారు. వారి వివరాలు ఇవి:

  1. శ్రీకాంత్ తోడేటి, అమీనుపూర్ – స్వతంత్ర అభ్యర్థి
  2. ఘనపురం వేణుగోపాల్, పటాన్ చెరు – స్వతంత్ర అభ్యర్థి
  3. పాలాడి దేవయ్య, ఇంద్రేశం – కమ్యూనిస్ట్ (SUCI )
  4. వరికుప్పల యాదగిరి, రామచంద్రాపురం – స్వతంత్ర అభ్యర్థి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *