
పటాన్ చెరు నియోజకవర్గం బిజెపి అభ్యర్థి టి. నందీశ్వర్ గౌడ్ గారి ప్రచార రథాలకు బీరంగూడ శివాలయం వద్ద పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్, పట్టణ అధ్యక్షులు ఆగారెడ్డి తదితరులు మరియు బిజెపి పటాన్ చెరు నియోజకవర్గం ఎన్నికల మేనేజిమెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్