శ్రీ బద్ది పోచమ్మ- మారెమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న కాటా శ్రీనివాస్ గౌడ్

అమీన్ పూర్ మున్సిపాలిటీ అమీన్ పూర్ గ్రామంలో బద్ది పోచమ్మ – మారెమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ రమేష్, మాజీ వార్డ్ మెంబెర్ రవీందర్, ఆశగారి లక్ష్మణ్, ఎన్ నరసింహ, కుమార్, ఆశయ్య, సత్తయ్య, శ్రీరాములు, శ్రీను, కేశవులు, మహేష్, సురేష్, శివ, రాము, మల్లేష్, లక్ష్మణ్, రాజు, వీరయ్య, సి నరసింహ, యాదగిరి, వెంకటేష్, ఏ నరసింహ, నరేష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *